- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై నటి కేసు.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ముంబై నటి కేసులో నిందితులను వదిలిపెట్టమని హోంమంత్రి అనిత తెలిపారు. బాధితురాలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారని అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక కేసు విచారణ కోసం మహిళా అధికారిని నియమించామని చెప్పారు. మహిళా అధికారి అయితే, ఆమె పడిన బాధలు వేధింపులు చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు. తప్పు చేసిన వారు అధికారులైనా సరే విడిచిపెట్టమని హెచ్చరించారు. దిశ పీఎస్‌లను మహిళా పీఎస్‌లుగా వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో దిశ అనే చట్టమే లేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ముంబై హీరోయిన్‌పై వైసీపీ నేతల వేధింపులపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్పారు. దీని వెనుక ఉన్న ఐపిఎస్ అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు.. వెంటనే విచారణ చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
Advertisement
Next Story