- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drone Summit: ప్రారంభమైన డ్రోన్ సమ్మిట్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ప్రారంభమైంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా ప్రారంభమైన ఈ వేడుకను సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా ప్రారంభించారు. జాతీయ స్థాయిలో 2 రోజులపాటు ఈ సమ్మిట్ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 9 ప్యానల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. డ్రోన్ల వినియోగంలే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే టాప్‌గా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు తొలి అడుగు కావాలని సీఎం ఆకాక్షించారు.
Advertisement
Next Story