- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిడుగురాల్లో 200 మందికి డయేరియా.. నలుగురు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: పిడుగురాళ్లలో డయేరియా విజృంభించింది. నీటి కాలుష్యంతో 200 మందికి డయేరియా వచ్చింది. నలుగురు మృతి చెందారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతీనగర్‌లో ఈ ఒక్క రోజే 20 మంది డయేరియా బారిన పడ్డారు. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో పిల్లలు బాధపడుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం చేపట్టారు. కాచి చల్లారిన నీళ్లను తాగాలని ప్రజలకు సూచించారు. గత వారంగా మరింత మంది డయేరియా బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story