- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
by Jakkula Mamatha |
X
దిశ, అమలాపురం: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, 2019 ఎన్నికల్లో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముషిణి రామకృష్ణారావు సతీసమేతంగా పోలింగ్ ప్రారంభించిన వెంటనే అమలాపురం మున్సిపల్ పార్క్ పక్కన ఉన్న పోలింగ్ బూత్ లో తమ ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఓటర్లంతా ఈసారి ఎంతో చైతన్యవంతులై తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆత్రుతతో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈ సారి వైఎస్ షర్మిలా నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారని, దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమైన రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం తథ్యమని ఈ సందర్భంగా ముషిణి రామకృష్ణారావు పత్రికలకు తెలిపారు.
Advertisement
Next Story