- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరిలో Tirumala వెళ్తున్నారా?... ఈ విషయం తెలుసుకోవాల్సిందే...!
X
దిశ వెబ్ డెస్క్: భక్తులకు శ్రీవారి వైకుంఠద్వారా దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠద్వార దర్శనాలకు అనుమతి ఇవ్వనుంది. రూ.300 ప్రత్యే ప్రవేశ టికెట్లను రోజుకు 25 వేలు చొప్పున జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే రోజుకు 50 వేల సర్వదర్శనాల టికెట్లను జారీ చేయనున్నారు. తిరుపతిలో 9 చోట్ల ఈ టికెట్లను జారీ చేస్తారు. మొత్తంగా 7 లక్షల 50 మంది భక్తులకు ఈ అవకాశం కల్పించనున్నారు. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠద్వార దర్శనాలకు అనుమతి ఇస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
Read more:
తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
Advertisement
Next Story