- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ అదాయం
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. ఆగస్టు నెలలో మొత్తం రూ. 125.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ ఒక్క నెలలోనే 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొంది. కోటి 6 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపింది. 24 లక్షల 33 వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడించింది. కాగా తిరుమలకు శ్రీవారి భక్తుల రాక అంతకంతకూ పెరుగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి భారీగా వస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. నగదు, బంగారం, వెండి, పట్టు వస్ర్తాలు, సరుకులు, సామాన్లు ఇలా కానుకలు శ్రీవారికి వెల్లవలా వస్తున్నాయి. దీంతో వెంకన్న హుండీ ఆదాయం ప్రతి నెల పెరుగుతూ వస్తోంది. ఈ నెలలోనూ ఆదాయం భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Next Story