అనాథ పిల్లలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

by Anjali |   ( Updated:2023-04-07 13:22:33.0  )
అనాథ పిల్లలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు లేని 18 ఏళ్లలోపు ఆనాథ పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకం ప్రవేశపెట్టాయి. ఈ పథకం కింద అనాథలకు నెలకు 4 వేల రూపాయలు అందించనుంది. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న వారు ఈ నెల( ఏప్రిల్) 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు అనాథల గుర్తింపులో టీచర్లు, గ్రామ, వార్డు సచివాలయ అధికారులు, అంగన్‌వాడి బృందం వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ కోరింది.

ఇవి కూడా చదవండి: Posani KrishnaMurali: నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed