- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Jagan vs MP Purandeswari లేఖలు రాయడం కాదు.. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ పురంధేశ్వరి
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో రషీద్ అనే యువకుడిని జిలానీ అనే మరో యువకుడు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే పోలీసులు మాత్రం పాతకక్షలు గొడవల కారణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్యను ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాగే ఈ రోజు వినుకొండలో జగన్ పర్యటించి.. రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే జగన్ లేఖపై బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి సీరియస్ అయ్యారు. వైసీపీ పాలన సాధారణ దాడులపై ఎందుకు స్పందించలేదు. ఉత్తరాంధ్రలో డాక్టర్‌ను తీవ్ర ఇబ్బందు పెట్టినప్పడు ఎందుకు స్పందించలేదు. నెల్లూరులో ఓ మహిళా కార్యకర్త పై కత్తులతో దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎవైన అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు.. లేఖలు రాయడం కాదు జగన్.. ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి అన్నారు.