- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nandyala: యువకుల బీభత్సం.. ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై దాడి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. మిడుతూరు మండలం చింతలపల్లిలో రోడ్డుపై వెళ్తున్న బస్సును గుర్తు తెలియని యువకులు ఆపి రెచ్చిపోయారు. బస్సు కండక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే యువకుల దాడిలో ఆర్టీసీ కండక్టర్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో యువకులు బైక్ వదిలి వెళ్లిపోయారు. బైక్‌ను స్వాధీనం చేసుకుని నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు.
Advertisement
Next Story