- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆసుపత్రి ఐసీయూకు కల్నల్ సంతోష్ పేరు
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డీఆర్డీవో నిర్మించిన తాత్కాలిక హాస్పిటల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిశీలించారు. 250 ఐసీయూలు, 1000 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ కొవిడ్-19 ఆస్పత్రిని డీఆర్డీవో, టాటా సన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రక్షణ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని భూభాగంలో కేవలం 11 రోజుల్లోనే నిర్మించారు. సర్దార్ పటేల్ పేరుగా ఉన్న ఈ కొవిడ్-19 హాస్పిటల్‌లో రక్షణ బలగాలు సేవలందిస్తాయి. ఈ ఆస్పత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డులకు కల్నల్ బి.సంతోష్ బాబు పేరును పెట్టారు.
Advertisement
Next Story