- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యారంటీలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నాయకురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్ట్ సాధనలో CM రేవంత్ రెడ్డి పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవానుకోవడం కుట్ర అవుతుందా? అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కేవలం సానుభూతి కోస రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రిలో అభద్రతా భావం కనిపిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఓడిన నాపై సానుభూతి ఉండాలని.. తాము చేసిన అభివృద్ధి ఏంటో మహబూబ్‌నగర్ ప్రజలు తెలుసు అని అన్నారు.
Advertisement
Next Story