- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ ఓడిన RCB.. జట్ల పూర్తి వివరాలు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం ఢిల్లీ, ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై వంటిదే. ఫ్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రెండు జట్లకు గెలుపు అనివార్యం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, ఢిల్లీ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచింది. ఒక మ్యాచ్ నిషేధంతో డీసీ కెప్టెన్ పంత్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అక్షర్ పటేల్ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఫ్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సి ఉండటంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్లేయింగ్ లెవన్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్(w), షాయ్ హోప్, కుమార్ కుషాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్