- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్..
by Aamani |
X
దిశ,కార్వాన్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాలా పత్తర్ కి చెందిన అబ్దుల్ ఖలీల్ 34 ఆటో డ్రైవర్. మహమ్మద్ హర్షద్ 27 ఫలక్ నామ ఆటో డ్రైవర్. అబ్దుల్ ఖలీల్ హర్షద్ కలిసి అమ్జద్ మిస్కిన్ ఖాన్ అనే వ్యక్తి నుండి పొడి గంజాయిని ఓ వ్యక్తికి అమ్మడానికి తన నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్ బృందం మరియు ఆసిఫ్ నగర్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించి వారిని పట్టుకుని వారి నుంచి 12 కిలోల గంజాయి తో పాటు 1 యాక్టివా,2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ అర్షద్ (మైలార్‌దేవ్‌పల్లి రౌడీ షీటర్) మేనల్లుడు. అబ్దుల్ ఖలీల్ పై సెల్ ఫోన్ పిక్ పాకెటింగ్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story