- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
by Aamani |
దిశ,బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉప్పలపాడు గ్రామ పంచాయతీ చెందిన నాగారం తండా లో రైతు అజ్మీర వీరన్న (32)విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు తన వ్యవసాయ పొలంలో మిరప తోటలో అరక సహాయం తో పాటు చేస్తుండగా తోట మధ్యలో విద్యుత్ స్తంభం నకు సపోర్టు వైరు అడ్డు వస్తుందని తొలగించే ప్రయత్నం చేయగా దానికి విద్యుత్ ప్రసారం జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై ఉపేందర్, విద్యుత్ శాఖ అధికారులు వారి సిబ్బంది .సంఘటన స్థలానికి చేరుకొని మృతి గల కారణాలను పరిశీలించి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య ,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. రైతు చనిపోవడంతో తండాలో విషాదం ఛాయలు నెలకొన్నాయి.
Advertisement
Next Story