- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: హైదరాబాద్ నాంపల్లిలో కాల్పుల కలకలం
X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. నగరంలో చైన్ స్నాచింగ్ ముఠా సంచరిస్తోందనే సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసుల గ్యాంగ్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ప్రయాణికులను దొచుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆ గ్యాంగ్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కంట పడింది. దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా ఆర్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు రాజుకు గాయాలు అయ్యాయి. చివరి ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ సభ్యులు అంతా ఉత్తర్ ప్రదేశ్ చెందిన వారిగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Advertisement
Next Story