- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కారు-ఆటో ఢీ: ఆరుగురి మృతి
by srinivas |
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు బీచ్ నుంచి కారులో వస్తుండగా బకింగ్‌హాం కెనాల్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శ్రీలత, మేడికొండ బ్రహ్మయ్య, శ్రీనివాసులు, గోవిందమ్మ, ప్రియాంక, దార్లసుబ్బులు మృతి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, prakasam district, ap news
Advertisement
Next Story