సెకండ్ వేవ్‌లో 594 మంది డాక్టర్లు మృతి

by Shamantha N |
సెకండ్ వేవ్‌లో 594 మంది డాక్టర్లు మృతి
X

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ సమయంలో 594 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అప్‌డేటెడ్ లిస్టును విడుదల చేసింది. ఐఎంఏ విరాల ప్రకారం అత్యధికంగా ఢిల్లీలో 107 మంది, ఆ తర్వాత బీహార్(96), యూపీ(67), రాజస్థాన్‌లో 43 మంది మరణించినట్టు తెలిపింది. కాగా ఫస్ట్ వేవ్ సమయంలో దేశంలో 748 మంది వైద్యులు మరణించినట్టు తెలిపింది.

Advertisement

Next Story