- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50% సిబ్బందికి పాజిటివ్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ సర్వోన్నత న్యాయస్థానంపై కరోనా పంజా విసిరింది. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వారిలో 50 శాతం సిబ్బందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. దీంతో నేటి నుంచి విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. వైరస్ వ్యాప్తితో కోర్టు ప్రాంగణాన్ని శానిటైజ్ చేయించనున్నారు. ఇదే విషయమై ఒక న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘సుప్రీంకోర్టులో నాతో పని చేస్తున్న చాలా మంది సిబ్బంది, క్లర్కులు, లాయర్లు కరోనా బారిన పడ్డారు’ అని తెలిపారు.
50% Supreme Court Staff Test Positive, Judges To Work From Home
Advertisement
Next Story