- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం పోయిందని… యువకుడు ఆత్మహత్మ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కంపెనీ నుంచి తొలగించారన్న కారణంగా ఓ సాఫ్ట్ వేటర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం చోటుచేసుంది. పట్టణానికి చెందిన అభిలాష్(34) అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇవాళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత, ఇంట్లో పై గదిలోకి వెళ్లి చేతి మణికట్టు కోసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డాడు. ఉద్యోగం తొలగించామని ఫోన్ రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి తెలిపాడు.
Advertisement
Next Story