నేటి నుంచి యస్ బ్యాంక్ సేవలు

by Harish |
నేటి నుంచి యస్ బ్యాంక్ సేవలు
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యస్ బ్యాంక్.. తన సేవలను నేటి (బుధవారం) నుంచి ప్రారంభించనుంది. సాయంత్రం 6గంటల నుంచి దేశంలోని అన్ని బ్రాంచులూ పూర్తిగా పనిచేయనున్నాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోనున్నట్టు బ్యాంకు అధికారులు వెల్లడించారు. కస్టమర్ల తాకిడి ఎక్కువైతే సెలవు దినాల్లోనూ బ్యాంకులను తెరిచేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

Tags: yes bank, services, customers

Advertisement

Next Story

Most Viewed