మేయర్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

by srinivas |
మేయర్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
X

దిశ, వెబ్‌డెస్క్:ఇవాళ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న క్రమంలో మేయర్ అభ్యర్థులను వైసీపీ అధికారికంగా ప్రకటించింది.

విశాఖ మేయర్ అభ్యర్థి: గొలగాని హరి వెంకటకుమారి
విజయనగరం మేయర్ అభ్యర్థి: వెంపటాపు విజయలక్ష్మి
విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థి: జియ్యాని శ్రీధర్
కడప మేయర్ అభ్యర్థి: సురేష్ బాబు
విజయవాడ మేయర్ అభ్యర్థి: భాగ్యలక్ష్మి
చిత్తూరు మేయర్ అభ్యర్థి: అముద
తిరుపతి మేయర్ అభ్యర్థి: డా.శిరీషా
ఒంగోలు మేయర్ అభ్యర్థి: గంగాడ సుజాత
అనంతపురం మేయర్ అభ్యర్థి: మహ్మద్ వసీమ్ సలీమ్
అనంతపురం డిప్యూటీ మేయర్ అభ్యర్థి: వాసంతి సాహిత్య
గుంటూరు మేయర్ అభ్యర్థి: మనోహర్ నాయుడు
మచిలీపట్నం మేయర్ అభ్యర్థి: మోకా వెంకటేశ్వరమ్మ
కర్నూలు మేయర్ అభ్యర్థి: బీవై రామయ్య

Advertisement

Next Story