11 వేల ఉద్యోగులను తొలగించనున్న వొడాఫోన్

by Mahesh |
11 వేల ఉద్యోగులను తొలగించనున్న వొడాఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: వోడాఫోన్ ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,000 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్గరీటా డెల్లా వల్లే మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మా పనితీరు తగినంతగా లేదు... నా ప్రాధాన్యతలు కస్టమర్లు, సరళత, వృద్ధి. మేము మా సంస్థను సరళీకృతం చేస్తాము, మా పోటీతత్వాన్ని తిరిగి పొందడానికి సంక్లిష్టతను తగ్గించుకుంటాము," అని డెల్లా వల్లే చెప్పారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు తక్కువగా లేదా వృద్ధి చెందకుండానే కంపెనీ అంచనా వేస్తోందని అన్నారు.

Advertisement

Next Story