- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచం చూస్తోంది: ఆఫ్ఘన్ మహిళలపై విశ్వవిద్యాలయ నిషేధంపై Sunak కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం మహిళలకు విశ్వవిద్యాలయల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై UK ప్రధాని రిషి సునక్ స్పందించారు. మహిళలను విశ్వవిద్యాలయాల్లోకి రాకుండా నిషేధించిన తర్వాత "ప్రపంచం చూస్తోంది" అని తాలిబాన్‌ను హెచ్చరించారు." "కూతుళ్లకు తండ్రిగా, వారికి విద్యను నిరాకరించే ప్రపంచాన్ని నేను ఊహించలేను. ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలకు చాలా ఆఫర్‌లు ఉన్నాయి. వారికి యూనివర్సిటీ లో ప్రవేశాలు నిరాకరించడం ఒక పెద్ద తిరోగమనం," అని రిషి సునక్ అన్నారు.
Also Read..
Advertisement
- Tags
- rishi sunak
Next Story