ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. వాళ్లు పనిచేస్తే భర్త ఇంట్లోనే..

by Rajesh |
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. వాళ్లు పనిచేస్తే భర్త ఇంట్లోనే..
X

దిశ, వెబ్ డెస్క్: ముగ్గురు భార్యలు.. వారు సంపాదిస్తుంటే మనోడు ఇంట్లోనే ఉంటాడు. అమెరికాకు చెందిన 39 ఏళ్ల నిక్ డేవిస్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం నిక్ యూనివర్సిటీలో 38 ఏళ్ల ఏప్రిల్ ను తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. వీరికి పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత 19 ఏళ్ల జెన్నిఫర్‌‌ను మనువాడాడు. ప్రస్తుతం ఆమె వయసు 25. గతేడాది వీరిద్దరి సమక్షంలో 22 ఏళ్ల డానియెల్‌ను పెళ్లి చేసుకున్నాడు.

ముగ్గురు భార్యలు ఉండటంపై నిక్ స్పందిస్తూ ముగ్గు భార్యలు కలిగి ఉండటం కల నిజమైనట్లు ఉందన్నారు. తన మూడో భార్య డానియల్ మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే నేను ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఉంటాననుకోలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed