- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్
దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. దీంతో బంగ్లాలో సైనిక పాలన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గంట గంటకు హింస భారీగా పెరుగుతుంది. దీంతో మంగళవారం సాయంత్రం సమయంలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రెసిడెంట్ ప్రకటించారు. అలాగే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత నియమితులైనట్లు ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ప్రెస్ సెక్రటరీ జాయ్నల్ అబెడిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. వారు మధ్యంతర ప్రభుత్వంలో భాగంగా 10-14 మంది ప్రముఖ వ్యక్తులతో సహా పేర్ల జాబితాను సమర్పించారు. 83 ఏళ్ల వృద్ధుడు అయిన మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. యూనస్‌పై హసీనా ప్రభుత్వం 190కి పైగా కేసుల్లో అభియోగాలు మోపింది.