- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి..
by Kalyani |
X
దిశ, మహమ్మదాబాద్/గండీడ్: రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన గండీడ్ మండలంలోని అంతర్గంగా సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో వివరాలు కొండాపూర్ గ్రామానికి చెందిన బోరు రవీందర్ తండ్రి మైబయ్య కొండాపూర్ నుండి సల్కేర్ పేట్ కు తన తండ్రిని ఎక్కించుకుని రావడానికి పోతున్నాడు. ఎదురుగా కుల్కచర్ల మండలానికి చెందిన ఎస్టీ యువకుడు మన్సూర్ పల్లి వస్తున బైకులు రెండు బలంగా ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కుల్కచర్ల మండలానికి చెందిన యువకుని వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో పోలీసులు తీసుకు వెళ్లడం జరిగింది.
Advertisement
Next Story