- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..
by Aamani |
X
దిశ,ఆసిఫాబాద్ : జైన్నూర్ మండలంలోని జన్ గావ్ గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మల్లూరి శ్రీనివాస్ 36, అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని పన్డంపూర్ దైవదర్శనానికి కారులో వెళ్లి వస్తున్న క్రమంలో శుక్రవారం వేకువజామున జన్ గావ్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టు ను ఢీకొనడంతో మల్లూరి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురికి స్థానికులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడి ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. నిద్రమత్తు కారు డ్రైవర్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Advertisement
Next Story