Seethakka: జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

by Prasad Jukanti |
Seethakka: జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో : జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క (Seethakka) సమీక్ష నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, డైరెక్టర్ శ్రీజన, డీపీవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిధుల వినియోగం పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. అంతకుముందు డీపీవో అసోసియేషన్ సభ్యులు మంత్రి సీతక్కను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed