- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Ponnam : సంక్షేమం..అభివృద్ధి మార్గాల్లో రాష్ట్ర ప్రగతి : మంత్రి పొన్నం
X
దిశ, వెబ్ డెస్క్ : సంక్షేమం..అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాష్ట్ర ప్రగతిలో ముందడుగు వేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)అన్నారు. తన నియోజకవర్గంలోని హుస్నాబాద్ మున్సిపాలిటీ(Husnabad Municipality)పరిధిలో 18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ సహా ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మున్సిపాలిటీలు, పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని సమాంతరంగా కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పొన్నంకు గొల్ల కురుమలు గొంగడి కప్పి డోలుతో సన్మానించగా, పొన్నం వారితో కలిసి ర్యాలీలో డోలు కొట్టి సందడి చేశారు.
Advertisement
Next Story