భర్త ఒద్దన్నాడని.. పత్తిచేనులో ప్రియుడితో అలా చేసి దొరికిపోయిన భార్య!

by Sumithra |   ( Updated:2021-11-06 22:14:20.0  )
Patthi-Chenu1
X

దిశ, వెబ్ డెస్క్: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి పత్తి చేనులోకి తీసుకెళ్లి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. జిల్లాకు చెందిన వెంకటయ్య అనే వ్యక్తి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, దీంతో వారిద్దరిని భర్త హెచ్చరించాడని, దీంతో భర్తను పత్తి చేనులోకి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్లు సమాచారం. వెంకటయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వేరొకరితో భార్యకు ఎఫైర్.. తనెంతట్రై చేసినా అందుకు నో అంటోందని భర్త ఆత్మహత్య

Advertisement

Next Story