- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటి వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..?
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రెండు ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాగా, ఉదయం 9 గంటలకు వరకు సాగర్‌లో 13 శాతం, తిరుపతిలో 8 శాతం ఓటింగ్ పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Advertisement
Next Story