బెంగాల్ దంగల్.. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

by Shamantha N |   ( Updated:2021-03-21 07:38:53.0  )
బెంగాల్ దంగల్.. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బీజేపీ పార్టీ తాజాగా మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఆదివారం తొలుత ప్రధాని మోడీ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. సోనార్ బంగ్లా పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించారు.

మ్యానిఫెస్టో హైలెట్స్ :

1. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్
2. పీఎం కిసాయ్ యోజన, ఆయుష్మాన్ భవ స్కీం అమలు
3. బెంగాల్లో అక్రమ చొరబాట్లు అడ్డగింత
4. సీఏఏ చట్టం ద్వారా అర్హులైన వారికి భారత పౌరసత్వం కల్పన

Advertisement

Next Story