ఫ్లాష్.. తండ్రయిన విరాట్ కోహ్లి

by Anukaran |   ( Updated:2021-01-11 06:07:13.0  )
ఫ్లాష్.. తండ్రయిన విరాట్ కోహ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తండ్రయ్యాడు. కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. బేబీ రాకతో మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ సమయంలో మా ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామని కోహ్లీ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. కోహ్లీ తనకు కూతురు పుట్టిందని ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే ట్విట్టర్‌లో ట్రైండ్ అయ్యింది.

Advertisement

Next Story