- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షర దోషం.. ఊరిపేరు హాస్యాస్పదం
by Shyam |
X
దిశ, జడ్చర్ల : జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిని ఇటీవలే విస్తరించారు. ఈ సందర్భంగా రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలు, లోపలికి ఉన్న గ్రామాల పేర్లు తెలపడానికి తాటికాయంత అక్షరాలతో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ వారు రాసిన గ్రామాల పేర్లు స్థానికులకు నవ్వు తెప్పిస్తున్నాయి. కనీస అవగాహన లేకుండా ఊరి వారిని సంప్రదించకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా బోర్డులు ఏర్పాటు చేశారు. మిడ్జిల్ మండలం లోని వాడ్యాల గ్రామం పేరును “వడియల్” అని వల్లభురావు పల్లి పేరును “వల్లపురావ్ పల్లి” అని ఇలా చాలా గ్రామాల పేర్లు తప్పుగా రాశారు ఆ దృశ్యాలను దిశ రిపోర్టర్ క్లిక్ మనిపించారు.
Advertisement
Next Story