లాస్ వెగాస్‌లో గుర్రపు స్వారీ.. అనన్య పాండే, విజయ్ దేవరకొండ వైరల్ ఫొటోస్

by Shyam |   ( Updated:2021-11-22 00:24:58.0  )
ligar
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రస్తుతం లాస్ వెగాస్‌లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ షూటింగ్‌లో ఉన్నారు. లాస్ వెగాస్‌ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మైక్ టైసన్‌తో అనన్య షేర్ చేసిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో అనన్య, విజయ్‌తో కలిసి గుర్రంపై స్వారీ చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ మొత్తం గుర్రపు స్వారీ ఫొటోలతో నింపేసింది. ఈ ఇద్దరు స్టార్లు ఒకరినోకరు చూసుకుంటూ గుర్రాలపై కనిపిస్తున్నారు. ఆమె విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోకు హౌడీ రౌడీ @దేవరకొండ అని రాసింది.

liger

ananya

ananya

Advertisement

Next Story