మీకు నేను నివాళులర్పిస్తున్నా : వెంకయ్యనాయడు

by Shamantha N |
మీకు నేను నివాళులర్పిస్తున్నా : వెంకయ్యనాయడు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకి మృతిచెందిన జర్నలిస్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కరోనాపై పోరాటంలో ప్రసార మాధ్యమాల పాత్ర భేష్ అన్నారు. ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలది కీలకపాత్ర అంటూ వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాలలో వచ్చేటివి చూసి ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. ఫేస్ బుక్ ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

Advertisement

Next Story