చరిత్రలో మరిచిపోలేని రోజు.. కేసీఆర్‌పై మంత్రి వేముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shyam |
చరిత్రలో మరిచిపోలేని రోజు.. కేసీఆర్‌పై మంత్రి వేముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని రోజు దీక్షా దివస్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు.. ఉద్యమ నేత కేసీఆర్.. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ వ్యాఖ్యలు చేశారు. త్యాగనిరతిని చాటుతూ ఆయన చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపమని తెలిపారు.

Advertisement

Next Story