- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zodiac Signs: 2025లో కుంభస్థలాన్ని బద్దలుకొట్టనున్న రెండు రాశులు.. మరి, మీ రాశి ఉందా?
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ ఏడాదిలో శక్తివంతమైన గ్రహంగా భావించే బృహస్పతి మిధునరాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. దాదాపు ఇదే రాశిలో 10 నెలలు వరకు ఉండనుంది. ఈ కారణంగా రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కర్కాటక రాశి
దేవగురువు బృహస్పతి సంచారం ఈ రాశి వారికి మంచి ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెడతారు. అలాగే, గతంలో ఇచ్చిన డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. మీ పిల్లలలో విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం వలన మీ కష్టాలన్నీ తీరుతాయి.
కన్యా రాశి
దేవగురువు బృహస్పతి సంచారం ఈ రాశి వారికి కలిసి వచ్చేలా చేస్తుంది. కొత్తగా ఉద్యోగాలు చేస్తున్న వారికీ మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో డబ్బులు బాగా సంపాదిస్తారు. అంతే కాకుండా, మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు ఇస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.