వ్యాన్ బోల్తా.. 22మందికి గాయాలు

by srinivas |   ( Updated:2020-02-18 23:12:04.0  )

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దగ్గర వ్యాన్ బోల్తా పడి 22మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story