ఉరేసుకుని వైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య

by Sumithra |
ఉరేసుకుని వైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య
X

ల్బీనగర్‌లో వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోనే ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్టు సిబ్బంది గుర్తించారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. తనను నలుగురు మానసికంగా వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ నలుగురి పేర్లు సూసైడ్ నోట్‌లో రాశాడు.

Advertisement

Next Story