- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తృణమూల్ ఎమ్మెల్యేలకు టీకా
by Shamantha N |
X
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ నేతలు టీకా పొందిన వార్తలు దుమారం రేపాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పర్బా బర్దమాన్ జిల్లాలో టీకా పొందారు. కాగా, పలువురు హెల్త్ వర్కర్లు తమకు టీకా అందలేదని ఆరోపణలు చేశారు. భతర్ స్టేట్ జనరల్ హాస్పిటల్‌లో తొలి టీకా ఎమ్మెల్యే సుభాశ్ మొండల్ వేసుకున్నారు. కత్వా సబ్ డివిజనల్ హాస్పిటల్‌లో మరో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ టీకా పొందారు. వీరితోపాటు టీఎంసీ మాజీ ఎమ్మెల్యే బనమాలి హజ్రా, ఇతర నేతలు జహర్ బగ్దీ, మహేంద్ర హజ్రాలూ టీకా పొందారు. కాగా, వీరంతా పలు హాస్పిటళ్లలో పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని, తద్వారా టీకా పొందడానికి అర్హత కలిగి ఉన్నారని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story