- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lagacharla : లగచర్ల నిందితుడికి 14 రోజుల రిమాండ్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla) ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్(Suresh) కు కోర్ట్ రిమాండ్ విధించింది. సురేష్ తోపాటు మరో ఇద్దరు కూడా పోలీసుల ఎదుట లొంగిపోగా.. ముగ్గురిని అరెస్ట్ చేసి కొండంగల్ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. కోర్ట్ వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వీరిని సంగారెడ్డి జైలుకు తరలించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో.. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ప్రభుత్వ అధికారులపై లగచర్ల, రోటిబండ గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో ఏ2(A2) నిందితుడిగా ఉన్న సురేష్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Advertisement
- Tags
- Lagacharla Issue
Next Story