Amala Akkineni : అక్కినేని నాగార్జున ఇంట్లో కులగణన పూర్తి.. వివరాలు చెప్పిన అమల

by Ramesh N |   ( Updated:2024-11-19 16:03:34.0  )
Amala Akkineni : అక్కినేని నాగార్జున ఇంట్లో కులగణన పూర్తి.. వివరాలు చెప్పిన అమల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (Telangana) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 6న ఈ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో సాధారణ ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఇంటికి వెళ్లి అధికారులు సర్వే వివరాలు నమోదు చేసకుంటున్నారు.

ఈ క్రమంలోనే (Tollywood) టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున Nagarjuna ఇంట్లో తాజాగా కులగణన సర్వే Caste census పూర్తి అయింది. కులగణన కోసం వచ్చిన అధికారులకు, సర్వేకు సంబంధించిన వివరాలను Amala Akkineni అక్కినేని అమల అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


Read More...

అక్కినేని ఇంటికి కాబోయే కోడలి అసలు పేరు ఏంటో తెలుసా.. వెడ్డింగ్ కార్డులో బయటపడ్డ షాకింగ్ నిజం..?

Advertisement

Next Story

Most Viewed