- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెరికా చేతిలో అల్ ఖైదా నేత హతం
by vinod kumar |
X
ఉగ్రవాద నేతలను అగ్రదేశం ఏరి పారేస్తుంది. మరో కీలక ఉగ్రవాదిని అమెరికా హతమార్చింది. అల్ ఖైదా నేత (ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్-రిమిని చంపినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అల్ ఖైదా అంగీకరించిన.. కొన్ని రోజులకే ఖాసీం అల్-రిమిని చంపడం గమనార్హం. యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్ పెనిన్సులాలో ఖాసీం అల్-రమిని హతమార్చామని ట్రంప్ వెల్లడించారు. కాగా, గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని అమెరికాకు చెందిన పెన్సకోలా వైమానిక స్థావరంలో భారీ ఎత్తున ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనికాధికారి మృతిచెందడంతో పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారంగా అల్ ఖైదా నేతను అమెరికా హత మార్చింది.
Advertisement
Next Story