- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2: ఓవర్సీస్లో ‘పుష్ప2’ కొత్త రికార్డు
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2 ( Pushpa 2 )సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలో రానుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ అయింది. ఇప్పటికే, ఈ మూవీ నుంచి టీజర్, గ్లింప్స్, ట్రైలర్, పాటలు మూవీ పై అంచనాలను పెంచేశాయి.
ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి సినిమా పై భారీ హైప్ క్రియోట్ అయింది. ఈ మూవీ రోజు రోజుకి కొత్త రికార్డు క్రియోట్ చేస్తుంది. తాజాగా, ఈ మూవీ ఓవర్సీస్లో 50వేల టికెట్స్ అమ్ముడైన సినిమాగా రికార్డు సాధించింది.
మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.