- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెర్రీ, ఉప్సీ మ్యారేజ్ డే స్పెషల్..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన కొణిదెల.. వివాహ బంధంతో ఏకమై జూన్ 14కు ఎనిమిదేళ్లు గడిచాయి. కాగా తాజాగా ఈ విషయమై ట్వీట్ చేసిన ఉపాసన.. ‘ఈ 20 రోజులు మమ్మల్ని ఎమోషనల్‌గా చాలా బాధకు గురిచేశాయి. మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడం, సుశాంత్ సింగ్ మరణం, దేశాన్ని రక్షించే జవాన్ల వీరమరణం వార్తలు ఉద్వేగానికి గురిచేశాయి. అందుకే మా పెళ్లి రోజు జరుపుకోలేక పోయామని’ చెప్పింది. ఆ రోజు ఎలాంటి భోజనం చేశారో తెలిపింది.
https://www.instagram.com/p/CBp1TWNDvaF/?igshid=142amtq7y28c
మూడు రకాల ఆవకాయ పచ్చడితో భోజనం, చిప్స్ తింటూ టీవీ చూస్తూ గడిపామని చెప్పింది. అంతేకాక సమైక్యతపై మరపురాని పాఠం నేర్చుకున్నామని చెప్పిన ఉపాసన.. ఈ చిత్రంలోని ప్రతీ ఎలిమెంట్ మమ్మల్ని కొత్తగా కనుగొనేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ పోస్ట్‌తో మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్తున్న ఫ్రెండ్స్, నెటిజన్స్.. ఉపాసనను పాజిటివ్ ఏంజిల్‌గా అభివర్ణిస్తున్నారు.