గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Sumithra |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, నల్గొండ: మిర్యాలగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ పాత రేకుల షెడ్‎లో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story