కోడలిపై మామ లైంగిక వేధింపులు

by Anukaran |   ( Updated:2020-08-16 09:59:27.0  )
కోడలిపై మామ లైంగిక వేధింపులు
X

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లడంతో కోడలిపై కన్నేశాడు మామ. పలుసార్లు లైంగికంగా వేధించాడు. ఈ ఘటన లింగాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మామ వేధింపులు భరించలేని కోడలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ డిశ్చార్జి అయింది. విషయం బాధితురాలి బంధువులకు తెలియడంతో మామను చితకబాదారు. అనంతరం మామను దేవునిపల్లి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story