3 నిమిషాల్లో గిన్నీస్ రికార్డు….

by vinod kumar |
3 నిమిషాల్లో గిన్నీస్ రికార్డు….
X

దిశ వెబ్ డెస్క్:
3 నిమిషాల్లోనే యూకేకు చెందిన ఓ మహిళ గిన్నిస్ రికార్డును సృష్టించింది . లేహ్ షట్కేవర్ అనే మహిళ 10 జామ్ డోనట్స్ కేవలం 3 నిమిషాల్లో తిన్నది. దీంతో గిన్నీస్ రికార్డు ఆమె సొంతం అయింది. మే16న ఆమె ఈ రికార్డును సాధించింది. కాగా ఈ రికార్డును గిన్నీస్ బుక్ ఇటీవల ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed