గోదావరిఖనిలో ఇద్దరు మృతి

by Sridhar Babu |
గోదావరిఖనిలో ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలి తీసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్‌ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Next Story